Airport Closed: ప్రయాణికులకు ముఖ్య గమనిక! ఆ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత!
Tue Jun 17, 2025 10:11 India
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య అనేక దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో వేలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరిగిన యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలాలపై ఆంక్షలు విధించబడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ పూర్తిగా తన గగనతలాన్ని మూసివేయగా, ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసింది.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..
లెబనాన్, జోర్డన్, మరియు ఇరాక్ దేశాలూ తమ గగనతలంలో విమాన రాకపోకలను నిలిపివేశాయి. దీంతో ప్రయాణాల్లో ఉన్న వేలాది మంది విమానయాత్రికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. విమానాల రద్దు, ఆలస్యాలతో విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలు దేశాల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు మార్గాలు వెతుకుతున్నారు.
ఇది కూడా చదవండి: Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!
ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!
కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?
ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!
తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!
నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #PaschimaAsiaTensions #AirportsClosed #IsraelIranYuddham #GaganatalamBlocked #FlightTravelShock #VimanaluAagipoyayi #PrayanikulaAvastha #AirportEmergency #MiddleEastWarAlert #TravelChaosInAsia
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.